దోషులకు శిక్ష తప్పదు: మాధవ్
ABN , Publish Date - Feb 09 , 2026 | 03:48 AM
కల్తీనెయ్యి విషయంలో అపరాధం చేసిన వారికి శిక్షలు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్...
తిరుపతి/తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): కల్తీనెయ్యి విషయంలో అపరాధం చేసిన వారికి శిక్షలు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సు కమల వికాసంలో మాట్లాడుతూ.. ఆలయాల విషయంలో అపచారాలకు యత్నించినవారిపై ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.