Share News

వాటర్‌షెడ్‌ పరికరాలకు టెండర్‌ పిలుస్తాం: ఆగ్రోస్‌ ఎండీ

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:55 AM

వాటర్‌ షెడ్‌ పరికరాలకు స్వల్పకాలిక టెండర్‌ పిలవడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ఆగ్రోస్‌ ఇన్‌చార్జి వైస్‌చైర్మన్‌/మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు చెప్పారు.

వాటర్‌షెడ్‌ పరికరాలకు టెండర్‌ పిలుస్తాం: ఆగ్రోస్‌ ఎండీ

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): వాటర్‌ షెడ్‌ పరికరాలకు స్వల్పకాలిక టెండర్‌ పిలవడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ఆగ్రోస్‌ ఇన్‌చార్జి వైస్‌చైర్మన్‌/మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు చెప్పారు. సోమవారం ఆంధ్రజ్యోతిలో ‘ఆగ్రోస్‌లో ఇక అంతేనా!’ శీర్షికతో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. మున్సిపల్‌ యంత్రాలకు సంబంధించి గతేడాది ఎంపానెల్‌ అయిన కంపెనీల అగ్రిమెంట్‌ గడువు ముగిసినందున తిరిగి ఎంపానెల్‌ చేసి, కొత్త టెండరుతో పరికరాల ధరల పట్టిక విడుదల చేస్తామన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 04:55 AM