Share News

Anticipatory Bail: సునీల్‌ నాయక్‌ ముందస్తు బెయిల్‌ కొట్టివేత

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:57 AM

నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో...

Anticipatory Bail: సునీల్‌ నాయక్‌ ముందస్తు బెయిల్‌ కొట్టివేత

గుంటూరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో నాటి సీఐడీ డీఐజీ సునీల్‌ నాయక్‌కు కోర్టులో చుక్కెదురైంది. గుంటూరులోని రెండవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Jan 10 , 2026 | 05:58 AM