Share News

వాడిని ఎప్పుడో తగలేశాం!

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:02 AM

సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి నోరు పారేసుకున్నారు.

వాడిని ఎప్పుడో తగలేశాం!

  • సీఎం చంద్రబాబుపై మరోసారి నోరుపారేసుకున్న అంబటి

గుంటూరు, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి నోరు పారేసుకున్నారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ శుక్రవారం గుంటూరులో నిరసన కార్యక్రమం చేపట్టింది. కొరిటెపాడులో జరిగిన ధర్నాలో డీఎస్సీ పేరుతో దిష్టిబొమ్మను దహనం చేసేందుకు అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవటంతో.. ‘ఇది చంద్రబాబు దిష్టిబొమ్మ కాదు.. వాడిని ఎప్పుడో తగలేశాం’ అంటూ అంబటి నోరు పారేసుకున్నారు.

Updated Date - Jun 13 , 2026 | 06:02 AM