‘అమరావతిలో భవనాల కేటాయింపు’లపై కమిటీ
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:35 AM
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంగల భవనాలు కేటాయించాలన్న ప్రతిపాదనలను..
అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంగల భవనాలు కేటాయించాలన్న ప్రతిపాదనలను పరిశీలించేందుకు అఽధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి మెంబర్ సెక్రటరీగా కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్‌శాఖ ఆదేశాలిచ్చింది.