‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!
ABN , Publish Date - Apr 03 , 2026 | 06:12 AM
ఇది... 2025 డిసెంబరు 8వ తేదీ ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచిక! రాజధాని అమరావతి ఇంకెప్పుడూ మూడుముక్కలాటలకు బలి కాకుండా...
ఇది... 2025 డిసెంబరు 8వ తేదీ ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచిక! రాజధాని అమరావతి ఇంకెప్పుడూ మూడుముక్కలాటలకు బలి కాకుండా... చట్టబద్ధమైన, కట్టుదిట్టమైన రక్షణ కల్పించేలా చర్యలు మొదలయ్యాయని ‘ఆంధ్రజ్యోతి’ అప్పుడే వెల్లడించింది. వీలైనంత త్వరగా పార్లమెంటులో చట్టం చేయనున్నారని స్పష్టం చేసింది. న్యాయశాఖ లేవనెత్తిన పలు సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తోందని కూడా తెలిపింది. ఇప్పుడు... అదే జరిగింది! పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లుకు ఆమోద ముద్ర పడింది!