నేడు అదానీ పర్యటన...?
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:43 AM
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మం డలం దాడితోట సవీ ుపంలో నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టును పరిశీలించేందుకు...
పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు పరిశీలన..!
తాడిమర్రి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మం డలం దాడితోట సవీ ుపంలో నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టును పరిశీలించేందుకు గౌతమ్ అదాని ఆదివారం వస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. కడప జిల్లా అధికారులు ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేశారని సమాచారం. తాడిమర్రి మండలంల మొత్తం 408 ఎకరాల విస్తీర్ణంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ కంపెనీ పంప్డ్ స్టోరేజ్‌హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.