టీటీడీ సిబ్బంది చేసేది సేవ కాదు మహాయజ్ఞం!
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:31 AM
‘టీటీడీ సిబ్బంది చేసేది సేవ కాదు, మహాయజ్ఞం’ అని హీరోయిన్ మీనాక్షి చౌదరి కొనియాడారు. ఇటీవల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు...
సోషల్ మీడియాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి
తిరుమల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘టీటీడీ సిబ్బంది చేసేది సేవ కాదు, మహాయజ్ఞం’ అని హీరోయిన్ మీనాక్షి చౌదరి కొనియాడారు. ఇటీవల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఆమె టీటీడీ సేవలను ప్రశంసిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉచిత బస్టాండ్‌లో నిలబడడం, బస్సు ఎక్కి ప్రయాణించడం వంటి విజువల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.