Share News

‘ఆడుదాం ఆంధ్రా’.. అది జగన్‌ కుంభకోణం

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:28 AM

వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’లో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై చర్యలు తప్పవని శాప్‌ చైర్మన్‌ రవినాయుడు స్పష్టం చేశారు.

‘ఆడుదాం ఆంధ్రా’.. అది జగన్‌ కుంభకోణం

  • అక్రమాలపై చర్యలు తప్పవు: శాప్‌ చైర్మన్‌ రవినాయుడు

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’లో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై చర్యలు తప్పవని శాప్‌ చైర్మన్‌ రవినాయుడు స్పష్టం చేశారు. ‘జగన్‌ తన వ్యక్తిగత ప్రచారం కోసం క్రీడా పరికరాలపై తన బొమ్మను ముద్రించుకున్నారు. ఇది ఆడుదాం ఆంధ్రా కుంభకోణం కాదు. జగన్‌ కుంభకోణం అని పేరు పెట్టొచ్చు. ఆడుదాం ఆంధ్రాలో రూ.40 కోట్ల అక్రమాలు జరిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 03:28 AM