Share News

72 అడుగుల మట్టి మహాగణపతి నిమజ్జనం

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:31 AM

విజయవాడ విద్యాధరపురం లేబరు కాలనీ గ్రౌండులో డూండీ గణేశ్‌ సేవా సమితి ఆధ్వర్య ంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి మహాగణపతి విగ్రహాన్ని ఆదివారం అదే ప్రాంతంలో నిమజ్జనం చేశారు.

72 అడుగుల మట్టి మహాగణపతి నిమజ్జనం
GANESHA

విజయవాడ అర్బన్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): విజయవాడ విద్యాధరపురం లేబరు కాలనీ గ్రౌండులో డూండీ గణేశ్‌ సేవా సమితి ఆధ్వర్య ంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి మహాగణపతి విగ్రహాన్ని ఆదివారం అదే ప్రాంతంలో నిమజ్జనం చేశారు. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా నీటిపైపులతో విగ్రహన్ని అక్కడికక్కడే కరిగించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 04:36 AM