High Court Building Construction: 48 గంటలు నిరంతరాయంగా..
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:51 AM
రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టు భవన సముదాయాల పనుల్లో భాగంగా...
ఇంటర్నెట్ డెస్క్: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టు భవన సముదాయాల పనుల్లో భాగంగా 48గంటల పాటు నిర్విరామంగా జరగనున్న బ్లాక్-3 కాంక్రీట్ పనులను శనివారం సాయంత్రం పూజలు చేసి ప్రారంభిస్తున్న ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ కె.కన్నబాబు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆర్ గోపాలకృష్ణారెడ్డి, ఇతర అధికారులు