Share News

300 ఏపీఎస్పీ హెచ్‌సీ పోస్టుల అప్‌గ్రేడ్‌

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:47 AM

రాష్ట్రంలో 8 ఏపీఎస్పీ బెటాలియన్లకు సంబంధించి 300 హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులను అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

300 ఏపీఎస్పీ హెచ్‌సీ పోస్టుల అప్‌గ్రేడ్‌

అమరావతి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 8 ఏపీఎస్పీ బెటాలియన్లకు సంబంధించి 300 హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులను అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో 2,3,5,6,9,11,14,16వ బెటాలియన్లు ఉన్నాయి. దీంతోపాటు, ఆయా బెటాలియన్లలో అప్‌గ్రేడ్‌ అయిన హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్యకు సమానంగా.. హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది.

Updated Date - Mar 28 , 2026 | 05:47 AM