శరత్ చంద్ర అకాడమీకి 18 ర్యాంకులు
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:27 AM
తమ అకాడమీలో శిక్షణ పొందిన 18 మంది అభ్యర్థులు సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించారని విజయవాడలోని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ తెలిపింది.
విజయవాడ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): తమ అకాడమీలో శిక్షణ పొందిన 18 మంది అభ్యర్థులు సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించారని విజయవాడలోని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ తెలిపింది. ఆర్.శ్రుతి- 18, వికాస్- 27, జి.జయంత్ -64, వినీత్- 129, నిధిగోయల్ -264, ఎం.పవన్‌కుమార్ 297, విభిషా- 320, హరిశ్చంద్ర -349, ఎ.అదితి - 351, తుషారిక- 393, జి.అజయ్- 452, సౌరోతు రాము- 463, అఖిల్ సాయినాథ్- 566, అఫ్సల్ వరా -581, షాహజేంద్ర- 589, అమన్‌కుమార్- 603, శ్రవణ్ కుమార్- 603, అంకిత్ కుమార్ సిన్హా- 842 ర్యాంకులు సాధించినట్లు పేర్కొంది. కాగా, ఒకేసారి 18 ర్యాంకులు సాధించడంతో అకాడమీలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులు ఫలితాలు విడుదలైన వెంటనే కేరింతలతో సందడి చేశారు.