Share News

కిలోన్నర పులస రూ.22 వేలు

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:30 AM

కేంద్రపాలిత ప్రాంతం యానాం గోదావరిలో ఆదివారం వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు కిలోన్నర పులస చిక్కింది.

 కిలోన్నర పులస   రూ.22 వేలు
pulasa

యానాం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతం యానాం గోదావరిలో ఆదివారం వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు కిలోన్నర పులస చిక్కింది. యానాం మార్కెట్‌లో రూ.22వేలకు దీనిని ఆకుల సత్యవతి పాడారు. ఆమె నుంచి పులసను భీమవరానికి చెందిన వర్మరాజు కొనుగోలు చేశారు.

Updated Date - Oct 05 , 2026 | 05:36 AM