Share News

రేపు టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదల

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:50 AM

పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం...

రేపు టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదల

  • ఆన్‌లైన్‌లో విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. మనమిత్ర వాట్సాప్‌, లీప్‌ యాప్‌, సెకండరీ విద్య వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈనెల 16 నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Updated Date - Mar 04 , 2026 | 03:50 AM