Share News

Sabitha Indra Reddy: బతుకమ్మ ఆడుదాం రండి

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:00 AM

బతుకమ్మకుంటలో బతుకమ్మ ఆడుదాం రండంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని మహిళా కాంగ్రెస్‌ ఆహ్వానించింది....

Sabitha Indra Reddy: బతుకమ్మ ఆడుదాం రండి

  • సునీత, సబితకు మహిళా కాంగ్రెస్‌ ఆహ్వానం

బతుకమ్మకుంటలో బతుకమ్మ ఆడుదాం రండంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని మహిళా కాంగ్రెస్‌ ఆహ్వానించింది. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావ్‌ ఈ మేరకు ఆహ్వానం పలికారు. సొంత చెల్లెలినే పార్టీ నుంచి బయటికి పంపిన చరిత్ర కేటీఆర్‌దని, బతుకమ్మపైన పాటను విడుదల చేసే ముందు ఆయన ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 05:00 AM