కాంగ్రెస్‌తోనే పేదలకు సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:38 PM
సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పుర స్కరించుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
- ఘనంగా సోనియా గాంధీ జన్మదినం
అచ్చంపేటటౌన్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పుర స్కరించుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఆయన మాట్లాడు తూ ప్రతీ పెద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమ వుతుందన్నారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ చైర్మన్ శ్రీనివా సులు, కౌన్సిలర్లు, శ్రీను, సోమ్లా, నాయకులు పాల్గొన్నారు.