అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:56 PM
ప్రజాపాల నలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతు న్నాయని ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ అన్నారు.
þ- ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాల నలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతు న్నాయని ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ అన్నారు. ఆదివారం పట్ట ణంలోని ఎమ్మెల్యే నివాసంలో 8వ వార్డుకు చెందిన వివిధ పార్టీల నాయకులు కౌన్సెలర్ శివ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన బీఆర్ ఎస్ పాలనలో గ్రామాల్లో ఎక్కడా ఒక ఇల్లు ని ర్మించలేదన్నారు. ఆరునెలల్లోనే నియెజకవర్గం లో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. అదనంగా నల్లమలలో నివాసముంటున్న చెం చులకు ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పదర మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాంబాబు, నాయకులు పాల్గ్గొన్నారు.