Share News

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:18 PM

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడా నికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అ న్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
కొండనాగులలో స్థలం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

బల్మూరు, నవంబరు20 (ఆంధ్రజ్యో తి) : ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడా నికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అ న్నారు. గురువారం మండలంలోని కొం డనాగుల గ్రామంలో కోటీ 50లక్షల రూపాయలతో మినీ స్టేడియం నిర్మా ణానికి స్థల పరిశీలన చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామ యువతీ, యువ కులు విద్యతో పాటుగా క్రీడా రంగాల్లో కూడా నైపుణ్యం కలిగి ఉండాలన్నారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:18 PM