Share News

అచ్చంపేట గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తాం

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:50 PM

రానున్న రోజుల్లో అచ్చంపేట గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.

అచ్చంపేట గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తాం
వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి బీజేపీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

- మాజీ ఎమ్మెల్యే గువ్వల

ఉప్పునుంతల, ఆగస్టు 31, (ఆంధ్రజ్యోతి) : రానున్న రోజుల్లో అచ్చంపేట గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మం డల సరిధిలోని రాయిచేడు గ్రా మంలో ఆదివారం వివిధ పార్టీల కు చెందిన ఇంజమూరి తిరుపతి, ఎత్తపు మధు, సొంట తిరుపతయ్య, చందన్‌సింగ్‌, అభిషేక్‌సింగ్‌, జూలూ రి మహేష్‌, గొడుగు అశోక్‌, బాలరాజు, నాగరా జు, విఘ్నేశ్వర్‌, కృష్ణ, చింటూ, బాలుయాదయ్‌, తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీజేపీలో చేశారు. వీరికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, ఎల్లప్పుడూ మీకు తోడుగా తాను ఉంటానని భరోసా ఇ చ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ర వికాంత్‌, ఆనంద్‌, అంజి, జగదీష్‌, రవి, దుర్గా సింగ్‌, చంద్రమౌళి, సంజయ్‌, శ్రీను, మల్లేష్‌, రాము, అనిల్‌ ఉన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 11:50 PM