బీజేపీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:35 PM
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్య క్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు గోమా స శ్రీనివాస్, దుర్గం అశోక్‌లు పేర్కొన్నారు. ఆదివారం కిష్టం పేట గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రధాని మోదీ అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిం చారు.
చెన్నూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్య క్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు గోమా స శ్రీనివాస్, దుర్గం అశోక్‌లు పేర్కొన్నారు. ఆదివారం కిష్టం పేట గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రధాని మోదీ అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిం చారు. వారు మాట్లాడుతూ పీఎం మోదీ దేశ రక్షణ, అ భివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అబద్దపు హామీలతో అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని స్థా నిక ఎన్నికల్లో బొంద పెట్టాలన్నారు. బీజేపీ ప్రతినిధు లను ప్రజలందరు గెలిపించాలన్నారు. ఈ కా ర్యక్రమం లో మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్‌గౌడ్, నాయకు లు లక్ష్మీనారాయణరెడ్డి, సమ్మన్న, శ్రీపాల్, ఎల్లయ్య పాల్గొన్నారు.