పార్టీ బలోపేతానికి పని చేయాలి : ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:29 PM
ఓడిపో యిన అభ్యర్థులు మనోదైర్యంతో పార్టీ బలోపే తం కోసం పని చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
అచ్చంపేటటౌన్, (ఆంధ్రజ్యోతి) : ఓడిపో యిన అభ్యర్థులు మనోదైర్యంతో పార్టీ బలోపే తం కోసం పని చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవ ర్గంలోని సర్పంచ్ అభ్యర్థులుగా ఓడిన వారికి ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓడిన అభ్యర్థులు అధైర్యపడవద్ద ని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కా ర్య క్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.