Share News

US Consul General Meets CM Revanth Reddy: సీఎం రేవంత్‌ను కలిసిన యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ లారా

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:48 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని యూఎస్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) లారా విలియమ్స్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు...

US Consul General Meets CM Revanth Reddy: సీఎం రేవంత్‌ను కలిసిన యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ లారా

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని యూఎస్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) లారా విలియమ్స్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు ముచ్చటించారు. వీరి వెంట సీఎంవో అధికారి అజిత్‌రెడ్డి కూడా ఉన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 05:48 AM