వైభవంగా తులసీ కల్యాణం
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:13 PM
గూ డెం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయం లో ఆదివారం రాత్రి గోధూళి సముహూర్తాన తు లసీ కల్యాణం వైభవంగా నిర్వహించారు.
దండేపల్లి నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): గూ డెం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయం లో ఆదివారం రాత్రి గోధూళి సముహూర్తాన తు లసీ కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ముఖ్య అర్చకులు గోవర్థ న రఘస్వామి, అలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, అర్చకులు గోవర్థన సంపత్ స్వామి, అంజనేయస్వామిల అధ్వర్యంలో వేదమంత్రో చ్ఛారణ నడుమ తులసీ కల్యాణం వేడుకలను జరిపించారు. భక్తులు కుటుంబస మేతంగా త రలివచ్చి కల్యాణం తిలకించి, సత్యదేవుడిని దర్శించుకున్నారు.