TSRTC Recruitment 2025: తెలంగాణ RTCలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:54 PM
తెలంగాణ RTC డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (వర్క్‌మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (వర్క్‌మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.