Share News

Transco AE Caught Taking Bribe: ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ అమర్‌సింగ్‌ నాయక్‌

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:41 AM

గండింపేట మండలం హిమాయత్‌సాగర్‌ ట్రాన్స్‌కోలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న అమర్‌సింగ్‌ నాయక్‌ ఓ....

Transco AE Caught Taking Bribe: ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ అమర్‌సింగ్‌ నాయక్‌

నార్సింగ్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): గండింపేట మండలం హిమాయత్‌సాగర్‌ ట్రాన్స్‌కోలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న అమర్‌సింగ్‌ నాయక్‌ ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.30వేలు లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ రేంజ్‌ టు డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - Oct 19 , 2025 | 03:41 AM