ముగ్గురు ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:28 PM
జిల్లా లో పని చేస్తున్న ముగ్గురు ఏ ఎస్‌ఐలకు ఎస్‌ఐగా పదోన్నతి వచ్చిందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు.
- అభినందించిన ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం, సెప్టెం బరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లో పని చేస్తున్న ముగ్గురు ఏ ఎస్‌ఐలకు ఎస్‌ఐగా పదోన్నతి వచ్చిందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. గురువా రం పదోన్నతి పొందిన ఎస్‌ఐల కు స్టార్లుపెట్టి ప్రశంసించారు. ఎస్‌బీలో పనిచేస్తున్న సీహెచ్ సు ధీర్‌కుమార్‌కు ఎస్‌ఐ ప్రమోషన్‌తోపాటు గద్వా ల్‌కు బదిలీ, చారకొండ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న సి.అంజయ్యకు ప్రమోషన్‌తోపాటు మ హబూబ్‌నగర్‌కు బదిలీ, పోలీస్ కంట్రోల్ రూ మ్‌లో పని చేస్తున్న కే.శ్రీనివాసులు ఎస్‌ఐ ప్రమోషన్‌తో పాటు నారాయణపేటకు బదిలీ చేసినట్లు తెలిపారు. వీరు పోలీస్ శాఖకు మం చి పేరు తెచ్చే విధంగా పని చేశారని ఎస్పీ ప్ర శంసించారు. కార్యక్రమంలో డీసీఆర్ బీడీఎస్పీ సత్యనారాయణ, ఎస్‌బీ సీఐ కనకయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.