Share News

ఎమ్మెల్యేను కలిసిన పల్గుతండా సర్పంచ్‌

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:30 PM

మండలంలోని పల్గుతండాకు నూతన సర్పంచ్‌గా ఎన్నికైన రమేష్‌నాయక్‌ ఆదివారం ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని కలిశారు.

ఎమ్మెల్యేను కలిసిన పల్గుతండా సర్పంచ్‌
ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన సర్పంచ్‌ రమేష్‌నాయక్‌

వెల్దండ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పల్గుతండాకు నూతన సర్పంచ్‌గా ఎన్నికైన రమేష్‌నాయక్‌ ఆదివారం ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రమేష్‌నాయక్‌ను ఎమ్మెల్యే అభినందించారు. తమ గ్రామాభివృద్దికి తోడ్పాటునందించాలని ఎమ్మెల్యేను కోరారు. వార్డుసభ్యులు, నాయకులు ఉన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 11:30 PM