ఆరోగ్య భద్రతలో ఫార్మసీ అధికారుల పాత్ర కీలకం
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:09 PM
సమాజ ఆరోగ్య భద్రతలో ఫార్మసీ అధి కారుల పాత్ర కీలకమ ని డీఎంహెచ్‌వో డాక్టర్ రవికుమార్ అన్నారు.
- డీఎంహెచ్‌వో రవికుమార్
కందనూలు, సెప్టెం బరు 25 (ఆంధ్రజ్యో తి) : సమాజ ఆరోగ్య భద్రతలో ఫార్మసీ అధి కారుల పాత్ర కీలకమ ని డీఎంహెచ్‌వో డాక్టర్ రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఫార్మా సిస్టు దినోత్సవాన్ని ప్రభుత్వ ఫార్మసిస్టు అసోసి యేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరు పుకున్నారు. డీఎంహెచ్‌వో ముఖ్య అతిథిగా హా జరవగా, కేక్ కట్ చేసి ఫార్మసీ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభు త్వ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌కుమార్, సెక్రటరీ శ్రీనివాసులు, ట్రెజరర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ జీకే వెంకటేశ్, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ కుమారచారి, ఫార్మ సీ ఆఫీసర్లు భగత్, రాజశేఖర్, దిలీప్, శ్రీకాంత్, సంపత్, రఘుకుమార్, చంద్రమౌళి, సురేష్, రవీందర్, సాయిరాం పాల్గొన్నారు.