Share News

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Oct 27 , 2025 | 10:17 PM

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాల ని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కా న్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వ హిం చారు. మంత్రి మాట్లాడుతూ తుఫాను వల్ల అకాల వర్షాల నేపథ్యంలో వరిధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొ నుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్‌లు అం దుబా టులో ఉన్నాయన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాల ని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కా న్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వ హిం చారు. మంత్రి మాట్లాడుతూ తుఫాను వల్ల అకాల వర్షాల నేపథ్యంలో వరిధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొ నుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్‌లు అం దుబా టులో ఉన్నాయన్నారు.

ప్యాడీ క్లీనర్లు, తేమయంత్రాలు అవసరం మేకు సమకూ ర్చుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వరి, సోయాబీన్‌, కందులు, పెసల్ల అక్రమరవాణా జరగకుండా పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో 301 కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లతో సిద్దం గా ఉన్నామన్నారు.

కేంద్రాల్లో తగిన సౌకర్యాలను కల్పించామన్నారు. ఈ కా ర్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 10:17 PM