Share News

అన్నదాతల సంక్షేమానికి కేంద్రం పెద్ద పీట

ABN , Publish Date - May 30 , 2025 | 11:44 PM

అన్నదాతల సం క్షేమానికి బీజేపీ పెద్దపీట వే స్తుందని ఆ పార్టీ పట్టణ అధ్య క్షుడు గండు శ్రీనివాసులు అన్నా రు.

అన్నదాతల సంక్షేమానికి కేంద్రం పెద్ద పీట
అంబేడ్కర్‌ చౌరస్తాలో మోదీ బొమ్మకు క్షీరాభిషేకం చేస్తున్న రైతులు, పాల్గొన్న నాయకులు

- బీజేపీ పట్టణ అధ్యక్షుడు గండు శ్రీనివాసులు

అచ్చంపేటటౌన్‌, మే 30 (ఆంధ్రజ్యోతి) : అన్నదాతల సం క్షేమానికి బీజేపీ పెద్దపీట వే స్తుందని ఆ పార్టీ పట్టణ అధ్య క్షుడు గండు శ్రీనివాసులు అన్నా రు. అన్నదాతలకు అండగా బీజే పీ ప్రభుత్వం 14రకాల ఖరీఫ్‌ పంటలకు మ ద్దతు ధర పెంచుతూ రూ.2.70లక్షల కోట్ల ని ధులు కేటాయించినందుకు శుక్రవారం పట్టణం లోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ప్రధాని మోదీ బొ మ్మకు రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎల్ల ప్పుడూ దేశం లోని అన్న దాతల సంక్షేమానికి వారి ఆర్థిక బలోపేతానికి ప్రాధాన్యతనిస్తుం దన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకు డు బాలాజీ, నాయకులు రేణయ్య, రామచంద్ర య్య, శివచంద్ర, రవీందర్‌, చందులాల్‌, అమర్‌, వెంకటేష్‌, రాజు, నాయకులు పాల్గొన్నారు.

ఫ అమ్రాబాద్‌ : జన్‌మన్‌ యోజన పథ కం ద్వారా ఇళ్లు, పత్తి రైతులకు ఒక క్వింటాకు రూ.589 మద్దతు ధర ప్రకటించినందుకు ప్రధా నమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి బీజేపీ మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ ఆధ్వ ర్యంలో శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్ర మంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు, జిల్లా కార్యదర్శి ఇస్లావత్‌ శ్రీను నా యక్‌, గోలి రాజు, చంద్రయ్య గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:44 PM