Share News

Telangana Bar Council: సీజేఐకి తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సన్మానం

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:00 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ సూర్యకాంత్‌ను తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్మన్‌ సునీల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో...

Telangana Bar Council: సీజేఐకి తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సన్మానం

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ సూర్యకాంత్‌ను తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్మన్‌ సునీల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, కార్యదర్శులు విజారత్‌, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 04:00 AM