విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి : డీఈవో
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:39 PM
వి ద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈవో రమేష్ కుమార్ అన్నారు.
వెల్దండ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : వి ద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈవో రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం వెల్దండలో కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆద ర్శ కళాశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తని ఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిం చారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలు సుకొని వారితో సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అల్పాహారం, భోజనం నాణ్యతగా అందించాలన్నారు. కార్య క్రమంలో జిల్లా మేనేజన్ నర్సింహలు, మం జుల పాల్గొన్నారు.