Share News

ఆర్‌ఐ స్టోర్‌ను ప్రారంభించిన ఎస్పీ

ABN , Publish Date - Aug 23 , 2025 | 11:28 PM

ల్లా కేంద్రంలోని ఓల్డ్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో ఆర్‌ఐ స్టోర్‌ను జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ శనివారం ప్రారంభించారు

ఆర్‌ఐ స్టోర్‌ను ప్రారంభించిన ఎస్పీ
ఓల్డ్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో ఆర్‌ఐ స్టోర్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని ఓల్డ్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో ఆర్‌ఐ స్టోర్‌ను జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ శనివారం ప్రారంభించారు. అదేవిధంగా ఓల్డ్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో పోల్‌ లైట్ల ను ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడు తూ ఆర్‌ఐ స్టోర్‌లో ఆర్మ్డ్‌ రిజర్వ్‌ ఫోర్స్‌కు సంబంధించిన వివిధ రకాల పోలీస్‌ సామగ్రిని భద్రపరిచి ఏమైనా అత్యవసర అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగి స్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ జగ న్‌, ఎస్‌ఐ గోవర్ధన్‌, ఆర్‌ఎస్‌ఐలు గౌస్‌పాషా, కల్యా ణ్‌, ప్రశాంత్‌, శివాజీలతో పాటు 50మంది ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 11:28 PM