Share News

పోడు రైతుల సమస్యలను పరిష్కరించండి

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:28 PM

పోడు రైతుల సమస్యలను పరిష్క రించాలని కోరుతూ సోమవారం ఐటీడీఏ ఏవో దామోదర స్వామికి తు డుందెబ్బ జిల్లా అధ్యక్షుడు జేక శేఖర్‌ ఆధ్వర్యంలో సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఆది వాసీ రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతు న్నారని వారికి ప్రభుత్వం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చిందన్నారు.

పోడు రైతుల సమస్యలను పరిష్కరించండి

కోటపల్లి, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : పోడు రైతుల సమస్యలను పరిష్క రించాలని కోరుతూ సోమవారం ఐటీడీఏ ఏవో దామోదర స్వామికి తు డుందెబ్బ జిల్లా అధ్యక్షుడు జేక శేఖర్‌ ఆధ్వర్యంలో సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఆది వాసీ రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతు న్నారని వారికి ప్రభుత్వం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చిందన్నారు. పట్టాలు ఉన్నా అటవీ అధికారులు సాగు చేసుకోనివ్వకుండా రైతులను ఇబ్బందు లకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షు డు బండి రమేష్‌, చెన్నూరు మండల అధ్యక్షుడు జయలు,రాష్ట్ర నాయకు లు సెడెంక మాంతయ్య, వీగాం లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:28 PM