సామాజిక తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:15 PM
2024 ఏప్రిల్ నుం చి 2025 31మార్చి వరకు గ్రామా ల్లో ఉపాధి హామీ పథకం కింద జ రిగిన పనుల వివరాలకు సంబం ధించిన సామాజిక తనిఖీ పకడ్బం దీగా నిర్వహించాలని ఏపీడీ చంద్ర శేఖర్ అన్నారు.
- ఏపీడీ చంద్రశేఖర్
తిమ్మాజిపేట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : 2024 ఏప్రిల్ నుం చి 2025 31మార్చి వరకు గ్రామా ల్లో ఉపాధి హామీ పథకం కింద జ రిగిన పనుల వివరాలకు సంబం ధించిన సామాజిక తనిఖీ పకడ్బం దీగా నిర్వహించాలని ఏపీడీ చంద్ర శేఖర్ అన్నారు. స్థానిక మండల ప రిషత్ కార్యాలయంలో మంగళవా రం తనిఖీ అధికారులు, గ్రామపంచాయతీ కా ర్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఏపీడీ మాట్లాడుతూ ప్రతీ ఇం టికెళ్లి వివరాలు క్లుప్తంగా అడగాలని, ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల అంశాలను చెబుతూ తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎంపీ డీవో లక్ష్మీదేవి, ఎంపీవో రాములు, ఏపీవో సత్యనారాయణ పాల్గొన్నారు.