Share News

దేశ సమగ్రత కోసం కృషి చేసిన మహనీయుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:14 PM

దేశ సమగ్రత కోసం కృషి చేసిన మహనీయుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని బీజేపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌ డ్‌ పేర్కొన్నారు. ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సం దర్భంగా ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలో కళాశాల ల విద్యార్థులతో రన్‌ఫర్‌ యూనిటీ ర్యాలీ నిర్వహించారు.

దేశ సమగ్రత కోసం కృషి చేసిన మహనీయుడు  సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : దేశ సమగ్రత కోసం కృషి చేసిన మహనీయుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని బీజేపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌ డ్‌ పేర్కొన్నారు. ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సం దర్భంగా ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలో కళాశాల ల విద్యార్థులతో రన్‌ఫర్‌ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం పోరాడిన మహానీయుడు వల్లభా య్‌పటేల్‌ అని తెలిపారు. నేటి యువత వల్లభాయ్‌పటేల్‌ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్ర మంలో నాయకులు కొయ్యల ఏమాజీ, గాజుల ముకేష్‌గౌడ్‌, వంగపల్లి వెంక టేశ్వర్‌రావు, జోగుల శ్రీదేవి, అక్కల రమేష్‌, వైద్య శ్రీధర్‌, సంతోష్‌, రాజ్‌కు మార్‌, రమణరావు, సతీష్‌ రావు, మల్లేష్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:14 PM