Share News

భారత సైనికులకు సలాం

ABN , Publish Date - May 22 , 2025 | 11:18 PM

ప్రపం చ దేశాలు నివ్వెర పోయే లా ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారతదేశ సైని కులు చూపెట్టిన పరాక్ర మం, ధైర్య సాహాసాలకు సలాం అని బీజేపీ కొ ల్లాపూర్‌ నియోజకవర్గ ఇ న్‌చార్జి ఎల్లేని సుధాకర్‌ రావు అన్నారు.

భారత సైనికులకు సలాం
కొల్లాపూర్‌లో తిరంగాయాత్రలో పాల్గొన్న ఎల్లేని సుధాకర్‌రావు

- బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు - కొల్లాపూర్‌లో తిరంగా ర్యాలీ

కొల్లాపూర్‌, మే 22 (ఆంధ్రజ్యోతి) : ప్రపం చ దేశాలు నివ్వెర పోయే లా ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారతదేశ సైని కులు చూపెట్టిన పరాక్ర మం, ధైర్య సాహాసాలకు సలాం అని బీజేపీ కొ ల్లాపూర్‌ నియోజకవర్గ ఇ న్‌చార్జి ఎల్లేని సుధాకర్‌ రావు అన్నారు. గురువా రం సాయంత్రం ఆపరేష న్‌ సిందూర్‌లో భారత సై నిక చర్య విజయానికి మద్దతుగా కొల్లాపూర్‌ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాల యం నుంచిపురవీధుల గుండా తిరంగా యాత్ర కొనసాగింది. సుధాకర్‌రావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తానూ ముందుంటానని పేర్కొ న్నారు. భారతదేశ ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపా రు. తిరంగా యాత్రలో రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌లు కొల్లాపూర్‌ పట్టణ ప్రజలు యువకులు స్వచ్ఛం దంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 11:18 PM