Share News

అదనపు కలెక్టర్‌గా నారాయణ అమిత

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:57 AM

అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ నెల రోజుల పాటు సెలవులో వెళ్లడంతో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ పూర్తి అదనపు బాధ్యతలను మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత గురువారం బాధ్యతలు స్వీకరించారు.

 అదనపు కలెక్టర్‌గా నారాయణ అమిత
బాధ్యతలు స్వీకరిస్తున్న నారాయణ అమిత

అదనపు కలెక్టర్‌గా నారాయణ అమిత

నల్లగొండ రూరల్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ నెల రోజుల పాటు సెలవులో వెళ్లడంతో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ పూర్తి అదనపు బాధ్యతలను మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్‌కు అప్పగిస్తూ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Apr 25 , 2025 | 12:57 AM