సమన్వయంగా పని చేయాలి
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:17 PM
గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయం గా పని చేసి స్థానిక సంస్థ ల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థు లను గెలిపించాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సూచిం చారు.
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
తిమ్మాజిపేట, అక్టోబరు9 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయం గా పని చేసి స్థానిక సంస్థ ల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థు లను గెలిపించాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సూచిం చారు. తిమ్మాజిపేట మండ ల పరిధిలోని నేరెళ్లపల్లి ఆయన స్వగృహంలో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎం పిక విషయమై ఆయా గ్రామాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలనుద్దేశిం చి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అవలం భిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కారు గుర్తుకు ఓటు వేయించాల న్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జోగుప్రదీప్, మాజీ ఎంపీపీ రవీం ద్రనాథ్‌రెడ్డి, ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షు డు వేణుగో పాల్‌గౌడ్, గుండు గుండువలమ్మ, నాయకులు పాల్గొన్నారు.