Share News

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిక

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:49 PM

అచ్చంపేట మండలం దుబ్బతండా గ్రామా నికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ మా జీ సర్పంచ్‌ కిషన్‌, సీనియర్‌ నా యకులు 30మంది ఆదివారం అ చ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వం శీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువాకప్పుకున్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిక
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ మాజీ సర్పంచ్‌, సీనియర్‌ నాయకులుల

- అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌

అచ్చంపేట రూరల్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట మండలం దుబ్బతండా గ్రామా నికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ మా జీ సర్పంచ్‌ కిషన్‌, సీనియర్‌ నా యకులు 30మంది ఆదివారం అ చ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వం శీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువాకప్పుకున్నారు. రాష్ట్ర ప్రభు త్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీఆర్‌ ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరామని మాజీ సర్పంచ్‌ కిషన్‌ తెలిపారు. స్థా నిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరం గా ఆహ్వానించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గు వ్వల బాలరాజు పార్టీ వీడినప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీని కాపాడుకోవడానికి పలు ప్ర యత్నాలు చేస్తున్న కార్యకర్తలు, సీనియర్లు పార్టీకి షాకిస్తూ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 11:49 PM