ఎమ్మెల్యే కశిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:42 PM
మండ లంలోని శేరిఅప్పారెడ్డిప ల్లి పంచాయతీలోని తూ ర్పు తండాకు చెందిన బీ ఆర్‌ఎస్ నాయకులు లక్ష్మ ణ్ నాయక్, శివలాల్, భగ వాన్‌లతో పాటు 10 మం ది బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చు కున్నారు.
చారకొండ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : మండ లంలోని శేరిఅప్పారెడ్డిప ల్లి పంచాయతీలోని తూ ర్పు తండాకు చెందిన బీ ఆర్‌ఎస్ నాయకులు లక్ష్మ ణ్ నాయక్, శివలాల్, భగ వాన్‌లతో పాటు 10 మం ది బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చు కున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.