Share News

మౌలిక వసతుల వివరాలను నమోదు చేయాలి

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:06 PM

జిల్లాలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంట ర్‌ విద్యను అందించే ప్రభుత్వ, ప్రైవేటు యా జమాన్య పాఠశాలలు, కళాశాలల ప్రధానో పా ధ్యాయులు,. ప్రిన్సిపాల్స్‌ కళాశాల సమగ్ర వివ రాలను తప్పులు లేకుండా నమోదు చేయాల ని డీఈవో యాదయ్య అన్నారు.

మౌలిక వసతుల వివరాలను నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో యాదయ్య

డీఈవో యాదయ్య

మంచిర్యాల క్రైం, నవంబరు 1(ఆంధ్ర జ్యోతి) : జిల్లాలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంట ర్‌ విద్యను అందించే ప్రభుత్వ, ప్రైవేటు యా జమాన్య పాఠశాలలు, కళాశాలల ప్రధానో పా ధ్యాయులు,. ప్రిన్సిపాల్స్‌ కళాశాల సమగ్ర వివ రాలను తప్పులు లేకుండా నమోదు చేయాల ని డీఈవో యాదయ్య అన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సీఆర్‌పీలు, ఎంఐ ఎస్‌ కోఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు యూడైస్‌ ప్లస్‌పై నిర్వహించిన ఒక రోజు కార్య క్రమంలో ఆయన కళాశాలయాజమాన్యా లకు వివరాలను వెల్లడించారు. విద్యార్ధుల, ఉపా ధ్యాయుల సమగ్ర వివరాలను వెబ్‌సైట్‌లో న మోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జి ల్లా ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ ఎం భరత్‌ కుమార్‌, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ కోఆర్డినేటర్‌ రాజ్‌ కుమా ర్‌, సమగ్ర కోఆర్డినేటర్‌ చౌదరి, పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 11:06 PM