అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:11 AM
అర్హులైన పేదలందరి కీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే వేముల వీరే శం అన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే వేముల వీరేశం
కట్టంగూరు, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలందరి కీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే వేముల వీరే శం అన్నారు. కట్టంగూరులోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణ లో బుధవారం ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి జా యింట్ కలెక్టర్ శ్రీనివా్‌సతో కలిసి ఆయన శంకుస్థాపన చేసి మా ట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జ్ఞానప్రకాశరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, నాయకులు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, రెడ్డిపల్లి సాగర్, కొండ లింగస్వామి, నంద్యా ల వెంకట్‌రెడ్డి, ఎడ్ల పెద్దరాములు, ముత్యాల వెంఅర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కన్న, మిట్టపల్లి శివ, వ
ుర్రి రాజు, శేఖర్, స్వామి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.