Share News

డిగ్రీ కళాశాలలో మానవ హక్కుల దినోత్సవం

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:17 PM

అమ్రాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధ వారం ప్రపంచ హక్కుల దినోత్సవం కళాశాల ప్రిన్సిపాల్‌ కే.గోపాల్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

డిగ్రీ కళాశాలలో మానవ హక్కుల దినోత్సవం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ కే గోపాల్‌

అమ్రాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : అమ్రాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధ వారం ప్రపంచ హక్కుల దినోత్సవం కళాశాల ప్రిన్సిపాల్‌ కే.గోపాల్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ వి ద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ జీవించే హ క్కుకు ఎలాంటి ఇబ్బంది కలిగిన మానవ హక్కుల కమిషన్‌తో పాటు కోర్టులను ఆశ్రయిం చవచ్చునని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం చంద్రయ్య, రాధా, శ్యాంసుం దర్‌, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:17 PM