ఇళ్ల పనులు వేగంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:19 PM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబం ధిత శాఖ అధికారులను ఆదేశిం చారు.
- బిజినేపల్లిలో ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్
బిజినేపల్లి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబం ధిత శాఖ అధికారులను ఆదేశిం చారు. మండల కేంద్రంలోని గాం ధీనగర్ కాలనీలో మంగళవారం లబ్ధిదారు బీసం కృష్ణవేణి చేపట్టి న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. గ్రామంలో ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి, ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి, ఎంత మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు మొదటి విడత నగదు బదిలీ చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.