Share News

నమూనా ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:03 PM

రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించిన నమూ నా ప్రకారం లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించు కోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

నమూనా ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించిన నమూ నా ప్రకారం లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించు కోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. మంగళ వారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు అన్ని మండలాల ఎంపీడీవోలకు ఏ ర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లా డారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. ఆర్థికంగా ఇబ్బం దులు ఉండి నిర్మించుకోలే వారికి మహిళా సం ఘాల ద్వారా రుణసౌకర్యం కల్పిస్తామని పే ర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

Updated Date - Nov 18 , 2025 | 11:03 PM