వర్షాలు కురవాలని కప్పకాముడు
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:38 AM
వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రా ర్థిస్తూ మహిళలు సోమవారం చిట్యాలలో కప్పకాముడు ఆడారు.
వర్షాలు కురవాలని కప్పకాముడు
చిట్యాల, జూలై 14 (ఆంధ్రజ్యోతి): వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రా ర్థిస్తూ మహిళలు సోమవారం చిట్యాలలో కప్పకాముడు ఆడారు. కాడికి వ స్త్రంతో కప్పను క ట్టి దానిని తడుపుతూ ఇంటింటికి పాటలు పాడుతూ తిరిగారు. కార్యక్రమంలో గ్రా మస్థులు కొలనుచెలిమి బాలమ్మ, మేకల రమణమ్మ, అమరోజు అండాలు, మైల సు జాత, కంబంపాటి పద్మ, వేముల కోటమ్మ, ఏళ్ల యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.