Share News

మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు భూమిపూజ

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:13 PM

మండలంలో ని ఊర్కొండపేట అభయాంజ నేయ స్వామి ఆలయ ప్రాంగ ణంలో భక్తుల సౌకర్యార్థం రక్షి త తాగునీటికై మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు శనివారం టాస్క్‌ సీవోవో, ఐక్యత ఫౌండేష న్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేంద ర్‌రెడ్డి భూమిపూజ చేశారు.

మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు భూమిపూజ
ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయం ప్రాంగణంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు భూమిపూజ చేస్తున్న టాస్క్‌ సీవోవో, ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి

ఊర్కొండ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలో ని ఊర్కొండపేట అభయాంజ నేయ స్వామి ఆలయ ప్రాంగ ణంలో భక్తుల సౌకర్యార్థం రక్షి త తాగునీటికై మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు శనివారం టాస్క్‌ సీవోవో, ఐక్యత ఫౌండేష న్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేంద ర్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆలయం ధర్మకర్తల మం డలి సూచనల మేరకు ఐదు లక్షల రూపాయలు వెచ్చించి బోర్‌ మోటారుతో సహా మిన రల్‌ వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తు న్నామన్నారు. అంతకు ముందు ఆయన స్వామి వారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. వారి వెంట ఆలయ చైర్మన్‌ స త్యనారాయ ణరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల కార్య నిర్వాహక అధ్యక్షుడు ద్యాప నిఖిల్‌రెడ్డి, పీఏసీ ఎస్‌ మాజీ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి రమేష్‌ నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ సమి, కాంగ్రెస్‌ యువ జన విభాగం మండల అధ్యక్షుడు ఆదినారాయణ, అయూబ్‌పాషా, మనోహర్‌రెడ్డి, ఆరీఫ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 11:13 PM