సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ సర్పంచ్
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:04 PM
మండలంలోని అగ్రహారంతండా తాజా మాజీ సర్పంచ్ ప్రశాంత్‌నాయక్ శనివారం హైదరా బాద్‌లో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట శాసనసభ్యుడు డాక్టర్ చి క్కుడు వంశీకృష్ణతో కలిసి ముఖ్యమంత్రి ఎ నుముల రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
చారకొండ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) మండలంలోని అగ్రహారంతండా తాజా మాజీ సర్పంచ్ ప్రశాంత్‌నాయక్ శనివారం హైదరా బాద్‌లో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట శాసనసభ్యుడు డాక్టర్ చి క్కుడు వంశీకృష్ణతో కలిసి ముఖ్యమంత్రి ఎ నుముల రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని సిరసనగండ్ల పం చాయతీలోని ఆయోధ్యనగర్ ఏకశిల (గుట్ట) పై రెండవ అపరభద్రాధ్రిగా వెలిసిన సీతారా మచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఆలయ భూములు సాగుచేస్తున్న రైతులకు హక్కులు కల్పించి పట్టాపాసు పుస్తకాలు జారీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరగా, ఆయన సానుకూలం గా స్పందించినట్లు మాజీ సర్పంచ్ ప్రశాంత్